గెలుపుకు నిదర్శనమే ఈ దీపావళి: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చెడుపై మంచి గెలుపుకు నిదర్శనంగా దీపావళి జరుపుకుంటామని వైసిపి నాయకుడు మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆలయం వద్ద దీపావళి వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తుందని ఈ సంవత్సరం కూడా తను ఆనవాడిని కొనసాగించానని చెప్పారు.