పాలకుర్తి: నాట్లకి నాట్లకి మధ్యన రైతుబంధు వేసింది కేసీఆర్, ఓట్లకి ఓట్లకి మధ్యన రైతుభరోసా వేస్తుంది కాంగ్రెస్: మాజీ మంత్రి ఎర్రబెల్లి
Palakurthi, Jangaon | Jun 22, 2025
నాట్లకీ నాట్లకి మధ్యన రైతుబంధు వేసింది మన కేసీఆర్ గారు అయితే, ఓట్లకి ఓట్లకి మధ్యన రైతు భరోసా వేసి ఈ కపట కాంగ్రెస్ మధ్యలో...