ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి : బిజెపి నేత నవీన్
తిరుపతిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం అంతా జలమయమైందని కపిల తీర్థం మార్వాడిగుండం ఉదృతంగా ప్రవహిస్తోందని ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని బిజెపి నేత నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు పూర్తిగా వారిని నిషేధించాలని నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించి నగరంలో రైల్వే అండర్ గ్రౌండ్ నుంచి ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.