వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన శ్యాంసుందర్ ప్రభాకర్ కట్ట స్వామి శంకర్ అర్జున్లు శనివారం మధ్యాహ్నం 4 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు పుష్పగుచ్చాలు అందించారు ఏఎస్ఐలు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతోపాటు నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా కమిషనర్ పదోన్నతి పొందిన ఏఎస్ఐ లకు సూచించారు.