Public App Logo
తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలసి దౌల్తాబాద్ చెరువు ఉధృతంగా మత్తడి దుంకడం వల్ల ఉప్పరపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున, రహదారిని ట్రాక్టర్, చెట్ల కొమ్మలతో మూసివేయడం. - Siddipet News