రామగుండం: లాభాలవాట పై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన జేఏసీ
కాంట్రాక్ట్ కార్మికుల లాభాల వాటపై మండిపడ్డారు జేఏసీ నాయకులు. ఈ మేరకు బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐటియు వేల్పుల కుమారస్వామి టియు సిఐ తోకల రమేష్ ఐ ఎఫ్ టి యు విశ్వనాథ్ టి సి టి ఎస్ మద్దెల శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు రేపు జరగబోయే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిలో కాంటాక్ట్ కార్మికుల పాల్గొనాలని పిలుపునిచ్చారు.