మైలవరం: మాజీ మంత్రి జోగి రమేష్ నోటిని అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి తప్పదు: కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ హెచ్చరిక
Mylavaram, NTR | Sep 14, 2025 మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి జోగి రమేష్ తన నోటిని అదుపులోకి పెట్టుకోకపోతే దేహశుద్ధి తప్పదని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు కౌన్సిలర్ చనమోలు నారాయణ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొండపీలో వారు మీడియాతో మాట్లాడారు.