పాణ్యం: దీపావళి పండుగ వేళ పెద్దల సమీపంలో పిల్లలు ఉండాలి, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మాజీ MLA కాటసాని
పాణ్యం నియోజకవర్గం ప్రజలకు దీపావళి పండుగ వేల కాటసాని దంపతులు . ఈ పండుగ చీకటిని తొలగించి వెలుగులు తీసుకురావడం, అదృష్టం మరియు ఐశ్వర్యానికి సంకేతమని తెలిపారు. ప్రత్యేకంగా పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు సమీపంలో ఉండాలి; రోడ్డుల మధ్యలో లేదా గుంపుగా ఉన్న చోటలు, ఇంటి లోపల టపాసులు కాల్చవద్దని సూచించారు. మీకు సకల శుభాలు, ఆరోగ్యం, సంపదలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.