అసిఫాబాద్: సల్ఫలగూడ గ్రామ సమీపంలో వట్టివాగు కుడి కాలువకు పడిన గండిని పరిశీలించిన CPM జిల్లా నాయకులు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 23, 2025
ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు గండి పడి నీరు వృధాగా పోతుందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...