ఆలూరు: భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Sep 15, 2025 ఆలూరు మండలంలోని మనే కుర్తి గ్రామంలో భక్త కనకా దాసు విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సోమవారం తెలిపారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అల్లర్లు సృష్టించకూడదన్నారు. ఈ విషయంపై డిఎస్పీకు తెలియజేశామని నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేయడం.