పై తెలిపిన గుర్తు తెలియని వ్యక్తి యొక్క శవము 05-11-2025 వ తేదీన ఉదయం 8.00 am గంటలకు శ్రీకాళహస్తి టౌన్ లోని జలవినాయక స్వామీ గుడి నుండి పొన్నాలమ్మ గుడి కి మధ్యలో ఉన్న బ్రిడ్జి కింద స్వర్ణముఖి నదిలో తేలియాడుతూ ఉండినది. సదరు వ్యక్తి వయస్సు సుమారు 60-65 సంవత్సరాలు కలదు. కావున పై వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసిన యెడల సమాచారం తెలుపగలరు. శ్రీకాళహస్తి 1 టౌన్ పి.యస్. Ph-08578 222333 CI - 9440796762 SI - 9440900721