రైతు సంక్షేమం కోసం వైయస్సార్ ఎనలేని కృషి :ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
Banaganapalle, Nandyal | Sep 2, 2025
రైతు సంక్షేమం కోసం జలయజ్ఞం, ఉచిత విద్యుత్, రుణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి దివంగత నేత...