శింగనమల: నార్పల మండల కేంద్రంలోని సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీవో శ్రీనివాసులు
నార్పల మండల కేంద్రమైన సోమవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో సూపర్ జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీవో శ్రీనివాసులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ జిఎస్టిని తగ్గించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు తెలిపారు.