నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో వీర కుమార్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ జువ్వాజి సుంకన్న గౌడ్ 138వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య హాజరై కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార కర్ణుడు జువ్వాజి సుంకన్న గౌడ్ పేరు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీకి నామకరణం చేస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మున్సి