శ్రీకాకుళం: నాగావళినది వంతెన ఇరువైపులా ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయవద్దని అధికారులను ఆదేశించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం నగరంలో నాగావళి నది వద్ద ఉన్న వంతెనకు ఇరువైపులా ఆసపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.. స్వచ్ఛత ఉత్సవంలో భాగంగా పండిట్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఏక్ దిన్ ఏక్ గంట పేరుతో గురువారం ఉదయం 11:30 నిమిషాలకు డే అండ్ నైట్ నాగవల్లి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త కాలువలోని కూడికలు తీసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు..