వ్యవసాయ డ్రోన్లు వినియోగం రైతులకు శ్రేయస్కరం: ద్రాక్షారామం లో మంత్రి వాసంశెట్టి సుభాష్
Ramachandrapuram, Konaseema | Aug 31, 2025
వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు సంబంధించి ద్రాక్షారామం లో కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమం...