పాణ్యం మండలం బలపనూరు వద్ద రోడ్డు ప్రమాదం
Panyam, Nandyal | Nov 10, 2025 పాణ్యం మండలం బలపనూరు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి (NH-40) బ్రిడ్జి వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.తిరుపతి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద స్థలాన్ని పాణ్యం సబ్ఇన్స్పెక్టర్