భీమవరం: గణపవరం మండలం పశ్చిమగోదావరిలోనే కొనసాగించాలి, జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష ఆందోళన
Bhimavaram, West Godavari | Aug 25, 2025
గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం...