రాజానగరం: దేశంలో ధరల స్థిరీకరణ కోసం పేద వర్గాలను ఆదుకునేందుకు జీఎస్టీ సరళీకృతం : ఎంపీ పురందరీశ్వరి
వేదా దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సరళీకృత విధానాన్ని తీసుకుని వచ్చిందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు సోమవారం రాజమండ్రిలో జీఎస్టీని సరళీకృతం చేసిన సందర్భంగా బిజెపి శ్రేణులు ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ పురందరేశ్వరి విలేకరులతో మాట్లాడారు.