భీమవరం: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ నాగరాణి
Bhimavaram, West Godavari | Aug 23, 2025
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ...