నంద్యాల జిల్లా పాములపాడులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ141వఆవిర్బవాదినోత్సవం పాములపాడు మెయిన్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ పాములపాడు మండల అధ్యక్షులు షేక్షావలి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తేనె నాగరాజు హాజరై, ఆయన అధ్యక్షుతన ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు,ఈ సందర్బంగా తేనె నాగరాజు మాట్లాడుతూ 141 ఏళ్ళు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉండి భారత దేశ సమైక్యత, సమగ్రతను కాపాడి ప్రజలు సంక్షేమం, బడ