శ్రీకాకుళం: రాగోలు కేంద్రం వద్ద తీవ్రంగా కొట్టుకున్న ఇరువురు టిడిపి నాయకుల పిల్లలు, కుటుంబసభ్యులు
శ్రీకాకుళం జిల్లాలోని చాపురం పంచాయతీకి చెందిన టిడిపి నాయకుడు, రాగోలు పంచాయతీ కి చెందిన మరో టిడిపి నాయకురాలు పిల్లలు ఓ ప్రైవేట్ స్కూల్లో పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం కుటుంబ సభ్యులు వరకు వెళ్లడంతో ఇరు వర్గాల చెందిన కుటుంబ సభ్యులు రాగోలు కేంద్రం వద్ద శనివారం ఒకరిపై ఒకరు భౌతిక దాడి కి పాల్పడ్డారు. దీంతో విషయం రూరల్ పోలీస్ స్టేషన్ చేరడంతో ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు..