గుంటూరు: గందరగోళ ప్రకటనలు చేస్తున్న దళారులపై నగరపాలక సంస్థ వైపు నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నగర కమిషనర్ శ్రీనివాసులు
Guntur, Guntur | Sep 5, 2025
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ యధావిధిగా కొనసాగుతుందని, రైతులు కేవలం ఈ మార్కెట్...