చేవెళ్ల: చేవెళ్ళ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్య భర్తల మృతి.. విచారణ చేపట్టిన పోలీసులు
చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదం లో శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మిలు లక్ష్మారెడ్డి బీడీఏల్ లో విధులు నిర్వహిస్తున్నాడు. చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో లోని తోడి అల్లుడు దగ్గరికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతునికి ఇద్దరు కుమారులు కాగ ఒక కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాట్టుగా తెలిపారు బందువులు. ప్రమాదం పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు