27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు : చిత్తూరు జిల్లా కలెక్టర్
Chittoor Urban, Chittoor | Nov 17, 2025
27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు అన్నదికారికంగా సెలవుపై ఉండడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు మెడికల్ లీవ్ లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.