తిరుపతి మధురానగర్ లో వ్యక్తి హల్చల్ చేశాడు అతను తాగిన మత్తులో బండరాళ్లతో ఓ కారును ధ్వంసం చేశాడు ఆ తర్వాత అంగళ్లు ఇళ్లపై రాళ్లు విసిరాడు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అలిపిరి పోలీసులకు సమాచారం అందడంతో అతని అదుపులోకి తీసుకున్నారు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేసినట్లు సమాచారం అతని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు.