పశువుల మేత కోసం గుట్టను కేటాయించాలని వేంపల్లి గ్రామస్తులు మంగళవారం మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా
Madanapalle, Annamayya | Jul 29, 2025
పశువుల మేత కోసం గుట్టను కేటాయించాలని వేంపల్లి గ్రామస్తులు మంగళవారం కోరారు. మదనపల్లె మండలం, అంకిశెట్టి వద్ద పేటి గంగమ్మను...