కళ్యాణదుర్గం: పట్టణంలోని రెండు చెరువుల్లో దోమల నివారణ కోసం గంబూషియా చేపలను వదిలిన అధికారులు
Kalyandurg, Anantapur | Aug 23, 2025
కళ్యాణదుర్గం శివారు లోని సుబేదార్ చెరువుతోపాటు మరో చెరువులో శనివారం అధికారులు దోమల నివారణ కోసం గంబూషియా చేపలను వదిలారు....