ఒంగోలు సహకార బ్యాంకులో ప్రారంభమైన సెక్షన్ 51 విచారణ . అవకతవకలు బయటకు వస్తాయని ఆశిస్తున్న సిబ్బంది
Ongole Urban, Prakasam | Sep 10, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు సహకార బ్యాంకులో సెక్షన్ 51 విచారణ బుధవారం ప్రారంభమైంది. విచారణ అధికారిగా నియమితులైన రాష్ట్ర సహకార...