ఎం.మాకవరంలో సచివాలయం, రైతు సేవా కేంద్ర భవన నిర్మాణాలు పూర్తి చేయాలి: పంచాయతీ సర్పంచ్ రాజుబాబు #localissue
Paderu, Alluri Sitharama Raju | Jul 29, 2025
కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని సర్పంచ్ కోడా చింతల్లి...