ప్రొద్దుటూరు: వ్యవసాయం దండగా అని చెప్పిన దండగమలిన మనిషి చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Proddatur, YSR | Sep 6, 2025
వ్యవసాయం పండగ అని చెప్పిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి... వ్యవసాయం దండగ అని చెప్పిన దండగమాలిన మనిషి ముఖ్యమంత్రి...