శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కు దివ్యశ్రీ, సందీప్లకు ప్రథమ సంతానంగ కుమారుడికి రెండు రోజుల క్రితం జన్మనిచ్చింది. అయితే మూడో రోజు కుమారుడు మృతి చెందడంతో తల్లి తండ్రులతో పాటు బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే అంటు ఆరోపిస్తు గురువారం సాయంత్రం అసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మూడు రోజుల క్రితం కాన్పు కోసం జిల్లా ప్రభుత్వ అసుపత్రికి వెళ్లా ము. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధరణ కాన్పు కాదని సిజరీన్ చేయాలని చెప్పి, ఆపరేషన్ చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని, అయినప్పటికి చిన్న