గిద్దలూరు: రాచర్ల మండలం జేపీచెరువు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం, ఐదుగురి పై దాడి చేసి గాయపరిచిన పిచ్చికుక్క
Giddalur, Prakasam | Sep 1, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 5 మందిపై...