శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి శ్రీ రాజశేఖర్ రెడ్డి, మెంబర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ వారు కుటుంబ సమేతంగా ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, APRO రవి, స్థానికులు నాయకులు పాల్గొన్నారు