విజయవాడలో వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి
విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక వ్యక్తి చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేష్ అనే వ్యక్తి మరణించాడనీ బంధువులు ఆదివారం హాస్పటల్ ముందు ఆరోపిస్తున్నారు. చాట్రాయి మండలంకు చెందిన రాజేష్ చెట్టుపై నుండి పడి కాలు విరిగి ఒక నరం తెగిందని భాదితులు చెప్తున్నారు. వైద్యం నిమిత్తం ఐదున్నర లక్షలు ఖర్చుపెట్టినట్లు బాధితులు చెప్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!