కళ్యాణదుర్గం: కష్టపడి చదివి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నలుగురు యువకులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక
Kalyandurg, Anantapur | Aug 24, 2025
కళ్యాణదుర్గం నియోజకవర్గం లో నలుగురు యువకులు మెగా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు....