ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు మాధవ స్వామి ఆలయంలో గురువారం రాత్రి పడిపూజ నిర్వహించారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని విద్యార్థులు ప్రదర్శించిన భారత నాట్యం, భస్మాసుర నృత్య రూపకం ప్రేక్షకులను అలరించాయి. మండలంలోని వివిధ మాలధారణ స్వాములు, గ్రామస్థులు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు