గిరిజన కాలానికి వర్షపు నీరు
చిట్వేలు మండలం తిమ్మాయపాలెం పంచాయతీ గిరిజన కాలనీలోకి వర్షపు నీరు చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి ఆగకుండా కురిసిన వర్షానికి గ్రామంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గిరిజన కాలనీలో తగ్గులు ఇవ్వడంతో వీధుల్లో కురుస్తున్న వర్షపు నీరు పిల్లలకి చేరుతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గిరిజనులకు ఇళ్లస్థలం మంజూరు చేసి కానులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.