గద్వాల్: పెండింగ్ లో ఉన్న ఫీజ్ రిమెంబర్స్మెంటును విడుదల చేయాలి - BRSV
పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయాలని బిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురవపల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలోని తమ స్వగృహం నందు మాట్లాడుతూ.. సోమవారం ప్రైవేట్ కళాశాలలు బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిస్తున్నట్లు వారు పేర్కొన్నారు