బిట్ కాయిన్ పేరు చెప్పి 13 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
బిట్ కాయిన్ పేరు చెప్పి 13 లక్షల రూపాయలు బురిడీ కొట్టించిన ఘటన తీర్చాను పోలీస్ స్టేషన్ పరిధిలో వసుంధర నగర్ లో చోటుచేసుకుంది హిమ సాగర్ ఫ్రెండ్ రామాయణ బిట్ కాయిన్ లాభాల గురించి చెప్పాడు అతను చెప్పిన సంస్థ అకౌంట్ కు డబ్బు జమ చేయించాడు అనంతరం స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి తీర్చాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.