సత్తెనపల్లి లో విద్యార్థి సంఘ నాయకులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్నంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విద్యార్థి సంఘ నాయకులకు ఉద్రిక్తత చోటు నెలకొంది. తమ నాయకులను హౌస్ అరెస్టు చేయడం కార్యక్రమాలకు ఆంక్షలు విధించడానికి విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. ఈ క్రమంలో పట్టణ తాలూకా సెంటర్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారడం జరిగింది.