కర్నూలు: సాయుధ దళాల కుటుంబాల సంక్షేమం కోసం ఫ్లాగ్ డే నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
సాయుధ దళాల కుటుంబాల సంక్షేమం కోసం ఫ్లాగ్ డే నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పిలుపునిచ్చారు. తనవంతుగా 10,000 రూపాయలు విరాళం చేశారు. ప్రతి ఉద్యోగి, అధికారులు కూడా విరాళాలతో సాయపడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.