ఏలేశ్వరం లింగంపర్తి లో ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి పర్యటన ఎందుకో తెలుసా
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లింగంపర్తిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరి పర్యటించారు..వైసిపి ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ముద్రగడ గిరి ఉన్నారు. ఈనేపథ్యంలో లింగం పర్తిలో ప్రతినివాసం వదుకు చేరుకుని ప్రజల ఇబ్బందులు పరిస్థితులు అడిగి తెలుసుకుంటూ ఆయన సోమవారం ముందుకు వెళ్లారు