రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు కార్యకర్తలు
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఘన స్వాగతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్య కర్తలు, అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించి పూల బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.