ఫుట్బాల్ పోటీలలో మంగళకర విద్యార్థులు గెలుపు
ఈ నెల 6 7 8 తేదీలలో గుంతకల్ ఎస్ ఎస్ జి ఎస్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఫుట్బాల్ పోటీలలో మంగళకర విద్యార్థులు గెలుపొందారు. సోమవారం సాయంత్రం మంగళకర విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్ట్ సురేష్ మాట్లాడుతూ గుంతకల్ లో ఫుట్బాల్ పోటీలలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల పురుషులపై మంగళకర విద్యార్థులు గెలుపొందారున్నారు. విద్యార్థులు క్రీడలలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. క్రీడల పోటీలలో కళాశాల యజమాన్యం విద్యార్థులకు మరింతప్రోత్సాహం అందిస్తుందన్నారు.