పవిత్ర సంగమం వద్ద దసరా ఉత్సవాలు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడి
Mylavaram, NTR | Sep 21, 2025 మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘం వద్ద ఈనెల 22 నుండి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పవిత్ర సంగమ ప్రాంతాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.