రాప్తాడు: గొందిరెడ్డిపల్లి గ్రామంలో సిపిఐ శాఖ సమావేశం నిర్వహించి రైతు సమస్యల గురించి చర్చించిన రాప్తాడు సిపిఐ పార్టీ నేతలు
Raptadu, Anantapur | Jul 13, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సిపిఐ పార్టీ శాఖ మహాసభలు...