చాగలమర్రి మండలం తోడేండ్లపల్లెలో ఎవరైనా మరణిస్తే శ్మశానానికి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంకలో శవపేటికను,మోస్తూ దాటి వెళ్లాలి
Allagadda, Nandyal | Sep 5, 2025
ఆ ఊరిలో అంత్యక్రియలు చేయాలంటే ఏరు దాటాల్సిందే. చాగలమర్రి(M) తోడేండ్లపల్లెలో ఎవరైనా మరణిస్తే శ్మశానానికి ఉద్ధృతంగా...