బ్రాహ్మణకొట్కూర్ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన: ఎమ్మెల్యే జయ సూర్య, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శివానందరెడ్డి
Nandikotkur, Nandyal | Sep 1, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం పేద ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని నంద్యాల పార్లమెంటు...