నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లబ్ధిదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు, ముందుగా టిడిపి నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు ఘన స్వాగతం పలికారు, అనంతరం ఎంపీడీవో కలయంలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ లో ఆమె పాల్గొన్నారు, పలువురు వృద్ధులు పెన్షన్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డుల కోసం అర్జీలు అందజేశారు, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు